నాగశౌర్య కొత్త సినిమా వేసవిలో

Update: 2021-01-01 04:58 GMT

'వరుడు కావలెను' సినిమా న్యూలుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో నాగశౌర్య, రీతూవర్మలు జోడీగా నటిస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ చిత్ర యూనిట్ సినిమాను వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. 

Tags:    

Similar News