'సీటీమార్' టీజర్ వచ్చేసింది

Update: 2021-02-22 05:29 GMT

'కబడ్డీ. మైదానంలో ఆడితే ఆట. బయట ఆడితే వేట'. హీరో గోపీచంద్ పవర్ ఫుల్ డైలాగ్ లతో ''సీటీమార్'' టీజర్ విడుదల అయింది. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నా కూడా కబడ్డీ కోచ్ గా కన్పించనుంది. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం నాడు విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది.Full View

Tags:    

Similar News