ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. రేచీకటి ఉన్న కానిస్టేబుల్ రాత్రి డ్యూటీ చేయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి..రాత్రిళ్లు డ్యూటీ వేసే ఉన్నతాధికారులకు సెబాస్టియన్ చేసే రిక్వెస్ట్ లతో కూడిన ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ కట్ చేశారు. ఈ సినిమాలో కిరణ్ కు జోడీగా నువేక్ష నటించింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం వహించింది బాలాజీ సయ్యపురెడ్డి.