అక్కినేని నాగార్జున కొడలు సమంత క్రిస్మస్ వేడుకలను కుటంబం అందరితో కలసి సరదా సరదాగా జరుపుకున్నట్లు కన్పిస్తోంది. క్రిస్మస్ తోపాటు న్యూయర్ వేడుకలను నిర్వహించారు. దీనికి సంబంధించి ఫ్యామిలీ ఫోటోను సమంత ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
అక్కినేని నాగార్జున కూడా ఓ వైపు షూటింగ్, మరో వైపు బిగ్ బాస్ ఆతిథ్యంతో ఇటీవల వరకూ బిజీబిజీగా ఉన్నారు. ఇప్పుడు ఫ్యామిలీతో కలసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ పార్టీలో సమంత, నాగార్జునతోపాటు నాగచైతన్య, అఖిల్, సుశాంత్ తోపాటు అక్కినేని కుటుంబ సభ్యులందరూ అందులో ఉన్నారు.