రెడ్..రెడ్ రాశీ ఖన్నా

Update: 2020-12-25 04:45 GMT

ఓ వైపు రెండు క్రిస్మస్ ట్రీలు. మబ్బుల్లో తేలిపోతున్న ఫీలింగ్ లో హీరోయిన్ రాశీఖన్నా. రెడ్ డ్రెస్ వేసుకుని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేసింది ఈ భామ. 

Tags:    

Similar News