కొత్త సంవత్సరానికి రెడీ అంటున్న సమంత

Update: 2020-12-28 10:30 GMT

'ఏమి అవుతుందో చూద్దాం. నేను వదులుకోను. రెడీ ఫర్ 2021' అంటోంది సమంత. ఈ క్యాప్షన్ తో సమంత ఇన్ స్టాగ్రామ్ లో ఓ కొత్త ఫోటోను షేర్ చేసింది. అదే ఇది. ఆహా ఓటీటీ కోసం సమంత మెగాస్టార్ చిరంజీవితో చేసిన ఇంటర్వ్యూపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అంతే కాదు..ఈ మద్యే ఫ్యామిలీ అందరితో కలసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలను కూడా షేర్ చేసింది సమంత.   

Tags:    

Similar News