రష్మిక మందన న్యూలుక్

Update: 2020-11-26 05:05 GMT

రష్మిక మందన. టాలీవుడ్ లో వరస పెట్టి హిట్లతో దూసుకెళుతోంది. తాజాగా ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు, భీష్మలు కూడా హిట్సే. ఒక్క టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లోనూ తన సత్తాను చాటుతోంది. రష్మిక గురువారం నాడు 'మూడ్' అంటూ వైట్ డ్రెస్ లో గాఢంగా ఆలోచిస్తున్న ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ ఫోటోకు ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతే కాదు సెలబ్రిటీలు సైతం రష్మిక ఫోటోపై స్పందిస్తున్నారు.  

Tags:    

Similar News