తీగ‌లా ర‌కుల్ ప్రీత్ సింగ్

Update: 2021-08-11 09:40 GMT

హీరోయిన్ల ఫిట్ నెస్ కేర్ మామూలుగా ఉండ‌దు. అందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. ఆమె నిత్యం త‌న వ‌ర్క‌వుట్లు..యోగాకు సంబంధించిన వీడియోల‌ను..ఫోటోల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే బుధ‌వారం నాడు ర‌కుల్ ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. తీగ‌లా వంగుతూ ఫిట్ నెస్ టెస్ట్ చేసుకుంటోంది ఈ భామ‌. 

Tags:    

Similar News