రకుల్..సండే ఫీల్స్

Update: 2021-02-21 10:41 GMT

రకుల్ ప్రీత్ సింగ్ ఈ నెల 26న చెక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. తొలిసారి ఆమె హీరోయిన్ గా కాకుండా ఓ లాయర్ పాత్రలో దర్శనం ఇవ్వబోతుంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించింది. అయితే ఇందులో రకుల్ లాయర్ పాత్ర అత్యంత కీలకంగా ఉన్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఆదివారం నాడు రకుల్ 'సండే ఫీల్స్' పేరుతో ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

Tags:    

Similar News