యోగా ప్రాక్టీస్ చేయమంటున్నరకుల్

Update: 2021-02-09 05:14 GMT

రకుల్ ప్రీత్ సింగ్ యోగా డైరీస్ అంటూ మంగళవారం నాడు ఈ ఫోటోను షేర్ చేసింది. యోగా ప్రాక్టీస్ చేయండి..జీవితాన్ని మార్చుకోండి అంటూ సలహా ఇచ్చింది. రకుల్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలిసిందే. ఆమె ఏకంగా ఓ పేరున్న జిమ్ ఫ్రాంచైజీ తీసుకుని వాటిని నిర్వహిస్తోంది. రకుల్ తాజా పోస్టుపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఇది తమలో ఎంతో స్పూర్తిని నింపుతుందని కొనియాడారు.

Tags:    

Similar News