రకుల్ ప్రీత్ సింగ్...వాటర్ బేబీ

Update: 2021-04-06 11:42 GMT

ఫిట్ నెస్ విషయంలో హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరసలో ఉంటారు. వర్కవుట్లతో పాటు స్విమ్మింగ్ కూడా చేస్తారు.స్విమ్మింగ్ పూల్ లో దిగిన ఓ ఫోటోను రకుల్ మంగళవారం నాడు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. 'మంగళవారం....బుధవారం..ప్రతి రోజూ 'వాటర్ బేబీ' అని కామెంట్ జత చేసి ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Tags:    

Similar News