ప్రేమ..ఓ అందమైన భావోద్వేగం

Update: 2021-02-14 07:10 GMT

రకుల్ ప్రీత్ సింగ్ వాలంటైన్స్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. ప్రేమ..ఓ అందమైన భావోద్వేగం అంటూ.. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి..మీ చుట్టుపక్కల వారి నుంచి ఆశీర్వాదం పొందండి అని పేర్కొంది. ప్రతి ఒక్కరికి వాలంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.

Tags:    

Similar News