తొంగిచూస్తున్న రకుల్

Update: 2021-01-22 08:39 GMT

రకుల్ ప్రీత్ సింగ్ పరదా చాటు నుంచి తొంగి చూస్తోంది. అయితే ఆమె చూస్తోంది. ఈ ఫోటోతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పాత ఆత్మే..కానీ యువ కళ్లు, పాతకాలపు గుండె అంటూ రాసుకొచ్చింది. ఈ మేరకు ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది రకుల్. కొత్త సిరీస్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. 

Tags:    

Similar News