రాశీ ఖన్నా..దేశీ గర్ల్

Update: 2021-04-17 06:58 GMT

'పక్కా కమర్షియల్' చిత్రంలో సందడి చేయబోతుంది రాశీఖన్నా. గోపీచంద్ కు జోడీగా నటిస్తోంది. ఇప్పుడు ఈ భామ తెలుగులో కంటే ఇతర భాషల సినిమాల్లోనే ఎక్కువ నటిస్తోంది. శనివారం నాడు సంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. అంతే కాదు దేశీ గర్ల్ అంటూ క్యాప్షన్ జత చేసింది.

Tags:    

Similar News