పూజా హెగ్డె సోషల్ మీడియాలో యమా యాక్టివ్. టాలీవుడ్ లో ప్రస్తుతం ఆమె చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రభాస్ తో కలసి రాధే శ్యామ్ చేస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్ లు కీలక పాత్రలు పోషించిన 'ఆచార్య' సినిమాలోనూ రామ్ చరణ్ కు జోడీ కడుతోంది. ఈ భామ సోమవారం ఉదయమే ఇలా ఇన్ స్టాగ్రామ్ లో ఓ చేతికి మెహిందీ పెట్టుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేసింది. అదే ఇది.