పూజా హెగ్డే హంగామా

Update: 2021-04-06 06:00 GMT

సోషల్ మీడియాలో పూజా హెగ్డే చేసే హంగామా అంతా ఇంతా కాదు . ఓ వైపు సినిమా షెడ్యూల్స్ లో బిజీగా ఉన్నా ఛాన్స్ దొరికితే చాలు..సోషల్ మీడియాలో తన అప్ డేట్స్ ఇస్తుంది. అలాగే మంగళవారం నాడు కూడా ఒకేసారి మూడు లుక్స్ లో చూడండి అంటూ ఇన్ స్టా రీల్స్ లో ఓ వీడియోను పెట్టింది. అందులో మీకు ఏది నచ్చింది అంటూ అభిమానులను ప్రశ్నించింది. ఇన్ స్టా రీల్స్ లోని మూడు లుక్స్ లో ఓ లుక్ ఇది. 

Tags:    

Similar News