' ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ ' టీజ‌ర్ వచ్చేసింది

Update: 2021-11-08 13:44 GMT

Full View'ఎవ‌రికి చూపిస్తున్నార్ స‌ర్ మీ విల‌నిజం. మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి..చూసి వ‌చ్చేశాను.' అంటూ హీరో గోపీచంద్ చెప్పే డైలాగ్ తో ప్రారంభం అవుతంది ఈ సినిమా టీజ‌ర్. ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా రాశీ ఖ‌న్నా న‌టిస్తోంది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్, జీఏ2 పిక్చ‌ర్స్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. టీజ‌ర్ లో రాశీ ఖ‌న్నా ఇక్క‌డ ఈ ఎక్స్ ప్రెష‌న్స్ పెట్ట‌కూడ‌దు..ఇలా పెట్టాలి అంటూ ప‌లికించే హావ‌భావాలు ఆక‌ట్టుకుంటాయి. తేదీ చెప్ప‌కుండా త్వ‌ర‌లోనే థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంద‌ని తెలిపారు. 

Tags:    

Similar News