త్వరలోనే తాము వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నామని తెలిపారు . అంతేకాదు.. ఈ మూమెంట్‌ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా చూపిస్తూ.. ఇద్దరూ లిప్‌లాక్ చేసుకుంటున్న వీడియోని నరేష్ ట్వీట్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. పవిత్ర నెరేడ్ అనే హాష్ టాగ్ ను వీడియోకి జత చేశారు. నరేష్, పవిత్ర లు కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు తమ బంధాన్ని అధికారికం చేయబోతున్నారు.