పరిష్కారంలో భాగం అవుదామంటున్న రకుల్

Update: 2021-04-22 07:55 GMT
పరిష్కారంలో భాగం అవుదామంటున్న రకుల్
  • whatsapp icon

పొల్యూషన్ లో కాదు..సొల్యూషన్ (పరిష్కారం)లో భాగం అవుదాం అంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ధరిత్రి దినోత్సవం సందర్భంగా రకుల్ తనదైన సందేశాన్ని షేర్ చేసుకుంది ఇన్ స్టాగ్రామ్ లో. అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే మన భూమిని ఎవరో వచ్చి రక్షిస్తారని అందరూ నమ్మటమే అని పేర్కొంది. కానీ ఇందులో మనమే భాగస్వాములం అవ్వాలనే విషయాన్ని గుర్తించాలన్నారు. 

Tags:    

Similar News