ఉద్యోగం కోసం నాలుగేళ్లు ప్రయత్నించి మళ్లీ ఊర్లో గొర్రెల కాపరిగానే మారతాడు హీరో. చదువుకున్న గొర్రె చదువుకోని గొర్రతో మాట్లాడింది చూసినవా అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పే డైలాగ్ వెరైటీగా ఉంది ఈ ట్రైలర్ లో. క్రిష్ జాగర్తమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఫస్ట్ ప్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. అక్టోబర్ లోనే సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.