వేసవికి రెడీ అవుతున్న కీర్తి సురేష్

Update: 2021-02-28 10:40 GMT

కీర్తి సురేష్. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీబిజీగా ఉంది. ఓ వైపు నితిన్ తో కలసి నటించిన రంగ్ దే సినిమా విడుదలకు రెడీ అవుతుండగా..మరో వైపు సూపర్ స్టార్ మహేష్ బాబుతోకలసి 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తోంది.. ఈ సినిమా ఇఫ్పటికే అత్యంత కీలకమైన తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆదివారం నాడు ఈ భామ సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేస్తూ సమ్మర్ మూడ్ అంటూ కాటన్ దుస్తుల్లో దర్శనం ఇచ్చింది. 

Tags:    

Similar News