వ్యాక్సిన్ షాట్ లో..కీర్తీసురేష్

Update: 2021-05-22 14:24 GMT

సెలబ్రిటీలు అందరూ వ్యాక్సిన్ బాట పడుతున్నారు. టాలీవుడ్ తో పాటు ఇతర పరిశ్రమల్లో కూడా వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారినే షూటింగ్స్ లోకి అనుమతించాలని ప్రతిపాదిస్తున్నారు. ఇటీవలే ప్రముఖ హీరోయిన్ నయనతార వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో కీలక పాత్రలు పోషిస్తున్న కీర్తీసురేష్ కూడా ఇదే బాట పట్టారు. ప్రస్తుతం ఆమె మహేష్ బాబుతో కలసి 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తోంది. ఇటీవలే కీర్తిసురేష్ నితిన్ తో కలసి 'రంగ్ దే' సినిమాలో సందడి చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News