ఎన్ కెఆర్ 22 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను పిలవనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు బహిర్గతం కానున్నాయి. కళ్యాణ్ రామ్ 21 వ సినిమాకు చెందిన న్యూ లుక్ ను కూడా ఆయన పుట్టిన రోజు పురస్కరించుకుని శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా సాయి మంజ్రేకర్ నటిస్తుంటే...విజయశాంతి మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.