కాజల్ న్యూలుక్

Update: 2021-01-14 06:02 GMT

హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత సినిమాల్లో బిజీ అయిపోయారు. మాల్దీవుల్లో హానీమూన్ ముగించుకుని వచ్చి చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య' సినిమాలో జాయిన్ అయిన విషయం తెలిసిందే. కాజల్ గరువారం నాడు ఇన్ స్టాలో కొత్త ఫోటోను షేర్ చేశారు. అదే ఈ చిత్రం. 

Tags:    

Similar News