'ఇష్క్' ట్రైలర్ విడుదల

Update: 2021-04-15 05:27 GMT

'జాంబిరెడ్డి' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో తేజా సజ్జ ఇప్పుడు 'ఇష్క్' నాట్ ఏ లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో తేజాకు జోడీగా ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. ఆమెకు తెలుగులో పుల్ లెంగ్త్ సినిమా ఇదే అని చెప్పొచ్చు.

గతంలో చెక్ వంటి సినిమాలో కన్పించినా అది చాలా పరిమిత పాత్ర మాత్రమే. ఏప్రిల్ 23న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. అందులో భాగంగానే చిత్ర యూనిట్ గురువారం నాడు థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసింది.

Full View

Tags:    

Similar News