రామ్ 'ది వారియర్' ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Update: 2022-01-17 08:31 GMT

రామ్ పోతినేని కొత్త సినిమా టైటిల్ ను..ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకు ది వారియ‌ర్ గా పేరు పెట్టారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు లింగు స్వామి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో రామ్ కు జోడీగా కృతి శెట్టి న‌టిస్తోంది. ఈ సినిమా తెలుగుతోపాటు త‌మిళంలో కూడా విడుద‌ల కానుంది. ఫ‌స్ట్ లుక్ చూస్తే ఈ సినిమాలో రామ్ ప‌వ‌ర్ పుల్ పోలీసు అధికారి పాత్ర పోషించ‌నున్న‌ట్లు క‌న్పిస్తోంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

Tags:    

Similar News