'గుర్తుందా శీతాకాలం' ఫస్ట్ లుక్

Update: 2021-02-14 11:54 GMT

సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న సినిమా 'గుర్తుందా శీతాకాలం'. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఆదివారం నాడు విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి వాలంటైన్ డే శుభాకాంక్షలు అంటూ ఈ లుక్ ను షేర్ చేశారు. నాగశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 

Tags:    

Similar News