'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' ఫస్ట్ లిరికర్ సాంగ్ విడుదల

Update: 2021-02-13 07:15 GMT

'గుచ్చే గులాబీలాగా..వెలిగిచ్చే మతాబులా' అంటూ సాగే లిరికల్ పాటను' విడుదల చేసింది 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ చిత్ర యూనిట్. ఇందులో అక్కినేని అఖిల్, పూజా హెగ్డె లు ఫ్రెష్ లుక్స్ తో ఆకట్టుకునేలా ఉన్నారు. వాలంటైన్స్ డేను పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఈ పాటను విడుదల చేసింది. గోపీసుందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా జూన్ 19న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ సినిమాపై అక్కినేని అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.Full View  

Tags:    

Similar News