సూర్యుడికి స్వాగతం.. రాశీ ఖన్నా

Update: 2021-05-25 05:31 GMT

సెలబ్రిటీలు అందరికీ కరోనా పని లేకుండా చేసింది. దీంతో వాళ్లకు కావాల్సినంత సమయం చిక్కుతోంది. అందుకే ఎవరికి తోచినట్లు వాళ్లు ప్రకృతిలో పరవశిస్తున్నారు. రాశీ ఖన్నా కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. పచ్చటి బయళ్ళలో అలా ఎండలో నిలుచుని తన్మయత్వంతో ఫోజు ఇచ్చింది ఈ భామ. ఆ ఫోటోనే ఇది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.  

Tags:    

Similar News