పూలు...పాజిటివిటి

Update: 2021-05-18 06:07 GMT

రష్మిక మందన పూల గురించి చాలా చెబుతోంది. పూలు..పూలు..కొద్ది పూలతో కొంత సానుకూలత..ఆనందం కలుగుతోందని చెబుతుంది. ఆశ..పూర్తి స్థాయి ప్రేమ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేసింది ఈ భామ. రష్మిక ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు మరికొన్ని తెలుగు ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది. 

Tags:    

Similar News