వ‌రుడు కావ‌లెను ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల‌

Update: 2021-08-04 04:50 GMT

Full Viewనాగ‌శౌర్య‌, రీతూ వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న సినిమా వ‌రుడు కావ‌లెను. ఈ సినిమాకు సంబంధించిన తొలి పాట‌ను చిత్ర యూనిట్ బుధ‌వారం నాడు విడుద‌ల చేసింది. దిగు దిగు నాగ అంటూ సాగే ఈ పాట‌లో రీతూవ‌ర్మ గ‌త సినిమాల‌కు భిన్నంగా ఆడిపాడి సంద‌డి చేశారు. ఈ సినిమాకు త‌మ‌న్ మ్యూజిక్ అందించారు.  

Tags:    

Similar News