దీంతో ఐదుగురు హీరోయిన్ల ప్రచారానికి మరింత బలం చేకూరినట్లు అయింది. ఇప్పటికే త్రిష, ఆషికా వచ్చేశారు. త్వరలోనే ఈ సినిమాలోకి మీనాక్షి చౌదరి, ఇషా చావ్లా, సురభి లు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది అని టాలీవుడ్ టాక్. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. విశ్వంభర మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.