అనుష్క...అమ్మ

Update: 2021-03-08 05:03 GMT
అనుష్క...అమ్మ
  • whatsapp icon

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటి అనుష్క శెట్టి తన తల్లి కలసి ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ..అందులో మహిళలు అందరికీ శుభాకాంక్షలు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన, స్పూర్తిదాయకమైన మహిళలు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపింది.

Tags:    

Similar News