అనుపమ..థ్యాంక్స్

Update: 2021-02-18 15:02 GMT

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురువారం అభినందనల వెల్లువతో తడిసిముద్దయింది. దీనికి కారణం గురువారం నాడు తన పుట్టిన రోజు. టాలీవుడ్ తో పాటు పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు...అభిమానులు పెద్ద ఎత్తున అనుపమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గురువారం సాయంత్రం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. లవ్ యూ ఆల్ అంటూ ఈ ఫోటోను షేర్ చేశారు.

Tags:    

Similar News