అద్దంలో 'అను ఇమాన్యుయల్'

Update: 2021-02-02 05:34 GMT

టాలీవుడ్ లో అను ఇమాన్యుయల్ జోరు తగ్గింది. తాజాగా అల్లుడు అదుర్స్ సినిమాలో నటించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆలరించలేనే చెప్పాలి.. ఒకప్పుడు వరస పెట్టి సినిమాలు చేసిన ఈ భామకు ఇప్పుడు ఆఫర్లు అంతగా వస్తున్నట్లు లేవు. తాజాగా అద్దంలో కన్పించేలా దిగిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేసుకుందీ భామ. అదే ఈ ఫోటో.

Tags:    

Similar News