'మహా'గా అదితిరావు హైదరీ

Update: 2021-04-12 06:31 GMT

శర్వానంద్, అదితిరావు హైదరీలు నటిస్తున్న సినిమా 'మహాసముద్రం'. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర 'మహా'. ఆమె లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. మహా.. ప్రయాణంలో లెక్కలేనంత ప్రేమ ఉందని అంటూ ఈ ఫోటోను షేర్ చేసింది అదితిరావు హైదరీ.

ఈ సినిమాలో శర్వానంద్ తోపాటు సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. అను ఇమాన్యుయల్ కూడా మరో హీరోయిన్ గా ఉంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితమే హీరో శర్వానంద్ లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు అదితిరావు హైదరీ లుక్ విడుదల చేసింది.

Tags:    

Similar News