ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యాక్షన్స్ సీన్ తరహాలో పూజాహెగ్డె, రామ్ చరణ్ ను ఆమెను ఎత్తుకుని..ఆ వెంటనే ఫైట్ సీన్ కు కనెక్ట్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. కొరటాల శివ చిరంజీవి కాంబినేషన్ సినిమా ఇదే మొదటిసారి. దేవాదాయ శాఖకు సంబంధించిన అంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు.