Home > Telugugateway Exclusives
Telugugateway Exclusives - Page 97
దేశానికి తాళం..21 రోజులు...తప్పదు
24 March 2020 8:55 PM ISTఊహించినట్లుగానే ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు....
కెసీఆర్ ఘాటు హెచ్చరికలు
24 March 2020 8:05 PM ISTరాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు వరకూ కర్ఫ్యూఅత్యవసరం అయితే 100కు డయల్ చేయండిప్రజా ప్రతినిధులు ఏమి చేస్తున్నారు?లాక్ డౌన్ ఆదేశాలను ఉల్లంఘిస్తున్న వారికి...
డెక్కన్ క్రానికల్ ప్రింట్ ఎడిషన్ బంద్..మార్చి 31 వరకూ
24 March 2020 2:26 PM ISTకరోనా వైరస్ ప్రభావం మీడియాపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇఫ్పటికే ఆర్ధిక వ్యవస్థ అల్లకల్లోలం అవుతోంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ దశలో...
కరోనా ఎఫెక్ట్..మీడియాకూ చిక్కులు
24 March 2020 10:09 AM ISTకరోనా ప్రభావం మీడియాపై కూడా పడుతోంది. ముఖ్యంగా పలు పత్రికల సరఫరా నిలిచిపోతోంది. హైదరాబాద్ వంటి నగరంలో చాలా చోట్ల మంగళవారం నాడు పత్రికలు వేసుకోవటానికి...
అమరావతి భూ గోల్ మాల్ పై సీబీ‘ఐ’
23 March 2020 6:24 PM ISTఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఏపీ సర్కారు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్...
దేశీయ విమాన సర్వీసులూ బంద్
23 March 2020 5:35 PM ISTభారత పౌరవిమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసులను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిలిపివేత మార్చి 24 అర్ధరాత్రి నుంచి అమల్లోకి...
ఏడు గంటల నుంచి ఆరు వరకూ బయటకు రావొద్దు
23 March 2020 1:01 PM IST ‘సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ ఎవరూ బయటికి రావొద్దు. కాదని ఎవరైనా బయటకు వస్తే కఠిన చర్యలే. అత్యవసరాలు ఏమైనా ఉంటే రాత్రి ఏడు గంటల...
కేంద్ర ప్రభుత్వ భవనాల కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా?
23 March 2020 12:24 PM ISTఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ. రాష్ట్రంలోని పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయాటాన్ని హైకోర్టు తప్పుపట్టి...వెంటనే ఆ రంగులు...
రాజధాని భూముల్లో ఇళ్ళ స్థలాలు..హైకోర్టు స్టే
23 March 2020 11:59 AM ISTరాజధాని కోసం రైతులు ఇచ్చిన భూముల్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వాలన్న ఏపీ సర్కారుకు హైకోర్టులో చుక్కెదురు అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు అత్యంత...
లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలి
23 March 2020 10:28 AM ISTకరోనా వ్యాధి నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. లాక్ డౌన్ ను ప్రజలు ప్రజలు సీరియస్ గా...
ఏపీ కూడా లాక్ డౌన్
22 March 2020 8:04 PM ISTకరోనా కట్టడి కోసం తెలుగు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నెలాఖరు వరకూ ఏపీలోనూ లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...
తెలంగాణ లాక్ డౌన్ ప్రకటించిన కెసీఆర్
22 March 2020 7:02 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం కేవలం ఐదు జిల్లాల్లో లాక్ డౌన్ సూచన చేసినా కూడా ముఖ్యమంత్రి కెసీఆర్ మాత్రం రాష్ట్రమంతటా...











