Telugu Gateway

Telangana - Page 147

తెలంగాణ కుంభమేళాలో కెసీఆర్

7 Feb 2020 5:33 PM IST
తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క..సారలమ్మ జాతరలో ముఖ్యమంత్రి కెసీఆర్ పాల్గొన్నారు. శుక్రవారం నాడు ఆయన వనదేవతలను దర్శించుకున్నారు. సమ్మక్క, సారలమ్మకు...

‘సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష

6 Feb 2020 6:50 PM IST
తెలంగాణలో సంచలనం సృష్టించిన హాజీపూర్ హత్యల కేసు విషయంలో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ...

హైదరాబాద్ లో సినిమా ‘ప్రత్యేక ఆర్ధిక మండలి’!

5 Feb 2020 10:41 AM IST
ఇప్పటి వరకూ పరిశ్రమలకు ప్రత్యేక ఆర్ధిక మండళ్ల (ఎస్ ఈజెడ్)నే చూశాం. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు కూడా అలాంటిది ఒకటి రాబోతోంది. తెలంగాణ సర్కారు ఈ...

హైదరాబాద్ లో డాక్టర్ ఆత్మహత్య

4 Feb 2020 12:56 PM IST
ఓ డాక్టర్ ఆత్మహత్య వ్యవహారం మంగళవారం నాడు హైదరాబాద్ లో కలకలం రేపింది. ఆయన తన ఆత్మహత్యకు కారణం వీళ్లేనంటూ ఓ సూసైడ్ లెటర్ లో నలుగురు పేర్లను...

తెలంగాణపై కేంద్రం వివక్ష..కెసీఆర్

1 Feb 2020 9:35 PM IST
కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. నీతి అయోగ్ సిఫారసులను కూడా పక్కన పెట్టి..నిధుల్లో కోత పెట్టడం ద్వారా...

సమత కేసు..నిందితులకు ఉరిశిక్ష

30 Jan 2020 1:44 PM IST
జడ్జి ముందు కన్నీళ్లు పెట్టుకున్న నిందితులు..శిక్ష తగ్గించాలని వేడుకోలుఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం నాడు సంచలన తీర్పు వెలువరించింది. సమతా రేప్...

పంజాగుట్టలో రేప్ కలకలం

29 Jan 2020 10:33 AM IST
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలో జరిగిన రేప్ కలకలం రేపుతోంది. పదమూడేళ్ల బాలికపై ఓ యువకుడు పది రోజులుగా అత్యాచారం జరుపుతున్నాడు. బాలిక...

‘కరోనా’ కలకలం..తెలంగాణలోనూ అప్రమత్తం

28 Jan 2020 4:32 PM IST
కరోనా వైరస్. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. అయితే ఈ వైరస్ ప్రభావం ప్రస్తుతం చైనాలోనే తీవ్రంగా ఉంది. తొలుత ఈ వైరస్ ను గుర్తించింది కూడా...

ప్రజలను మభ్యపెట్టడం కెసీఆర్ నుంచే నేర్చుకోవాలి

26 Jan 2020 5:21 PM IST
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజల్ని ఎలా మభ్యపెట్టాలనే విషయం కేసీఆర్‌ను చూసి...

నేను భయంకరమైన హిందువును.. సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తాం

25 Jan 2020 6:45 PM IST
నేను చేసినన్ని యాగాలు ఎవరు చేశారుబిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాంపౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) రాజ్యాంగ వ్యతిరేకం అని ముఖ్యమంత్రి కెసీఆర్...

ఇలాంటి ‘వేవ్’ నా జీవితంలో చూడలేదు

25 Jan 2020 6:05 PM IST
ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై త్వరలో నిర్ణయంమైనస్ లో ఉన్నాం..అయినా పీఆర్సీ నివేదికపై నిర్ణయం‘ నా రాజకీయ జీవితంలో ఎన్నో వేవ్ లు చూశా. ఇందిరాగాంధీ వేవ్....

కెటీఆర్ ఇప్పుడేమి చెబుతారు

25 Jan 2020 3:57 PM IST
మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయినా కూడా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ టీఆర్ఎస్ ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఆయన...
Share it