Home > Telangana
Telangana - Page 117
సచివాలయ భవనాల కూల్చివేతకు ఓకే
17 July 2020 3:59 PM ISTతెలంగాణ సర్కారు కు ఊరట. గత కొన్ని రోజులుగా ఆగిపోయిన సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం...
భయపడొద్దు...అలాగని నిర్లక్ష్యం వహించొద్దు
17 July 2020 3:22 PM ISTకరోనాపై పోరుకు అదనంగా వంద కోట్లుకొత్తగా నియమితులైన నర్సులకూ పాత వారితో సమానంగా వేతనాలు‘కరోనాకు భయపడాల్సిన పనిలేదు. అలాగని ఏ మాత్రం నిర్లక్ష్యం గా...
కొత్త సచివాలయ నిర్మాణం..జోక్యానికి సుప్రీం నో
17 July 2020 12:18 PM ISTకాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు అయింది. తెలంగాణలో సచివాలయం కూల్చివేత, కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించి హైకోర్టు...
విద్యా వ్యవస్థ బలోపేతం..రెవెన్యూ ప్రక్షాళనే నెక్ట్స్ టార్గెట్
16 July 2020 9:15 PM ISTఆగస్టు 15 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం‘‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి క్రమంగా దీర్ఘకాలిక సమస్యల నుంచి ప్రజలకు...
కెసీఆర్ ముందు చూపును అడ్డుకున్నదెవరు?
16 July 2020 7:44 PM ISTఅప్పుడు వ్యతిరేకించి..ఇప్పుడు విమర్శలాఉస్మానియా ఆస్పత్రి వ్యవహారంపై అధికార టీఆర్ఎస్ విపక్షాలపై ఎటాక్ ప్రారంభించింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్...
కెసీఆర్ తక్షణమే ఉస్మానియాను సందర్శించాలి
16 July 2020 12:13 PM ISTకరోనా వంటి విపత్కర సమయంలో ప్రజాధనం దుర్వినియోగం చేయటం సరికాదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారం నాడు ఉస్మానియా...
కొత్తగా ఐదు ఐటి పార్కులు..30 వేల ఉద్యోగాలు
15 July 2020 9:52 PM ISTహైదరాబాద్ లో కొత్తగా ఐదు ఐటి పార్కులు రాబోతున్నాయని..వీటి ద్వారా 30 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్...
కెసీఆర్ ప్రకటించిన ‘ఉస్మానియా ఆస్పత్రి టవర్లు’ ఎక్కడ?
15 July 2020 7:35 PM ISTసీఎం ప్రకటన చేసి ఐదేళ్లు అయినా అదే పరిస్థితికొత్త సచివాలయంపై ఉన్న ఆసక్తి ఉస్మానియా ఆస్పత్రిపై ఏదీ?ఇప్పుడు కట్టాల్సింది కొత్త ఉస్మానియా ఆస్పత్రి...
సచివాలయం కూల్చివేత కేసు వాయిదా
15 July 2020 4:11 PM ISTసచివాలయం కూల్చివేతపై స్టే గురువారం వరకూ కొనసాగనుంది. ఈ అంశంపై బుధవారం నాడు కూడా హైకోర్టులో వాదనలు సాగాయి. ముఖ్యంగా సచివాలయం కూల్చివేతకు పర్యావరణ...
యశోదా, కిమ్స్ లపై చర్యలేమి తీసుకున్నారు
14 July 2020 7:44 PM ISTతెలంగాణలో కరోనా టెస్ట్ ల వ్యవహారంపై హైకోర్టు మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అన్ని పరీక్షలకు సంబంధించి గరిష్ట ధరను ఖరారు...
సచివాలయం జీ బ్లాక్ కింద ‘నిజాం నిధి’..అందుకే రహస్య కూల్చివేతలు
14 July 2020 5:30 PM ISTసెక్రటేరియట్ కూల్చివేత వెనక దిమ్మతిరిగే దోపిడీతెలంగాణ సచివాలయం కూల్చివేత వెనక దిమ్మతిరిగే దోపిడీ ఉందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
కరోనాను పూర్తిగా నియంత్రించిన రాష్టం ఉంటే చూపెట్టండి
13 July 2020 3:07 PM IST98 శాతం రికవరీ అవుతున్నారురెండు శాతాన్ని చూపించి తప్పుపట్టొద్దు. కెటీఆర్తెలంగాణలో కరోనాకు సంబంధించి మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కెటీఆర్ కీలక వ్యాఖ్యలు...











