Home > Latest telugu news
You Searched For "Latest telugu news"
బెంగుళూరులోకి ప్రవేశంపై ఆంక్షలు
25 March 2021 6:47 PM ISTకోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతిదేశ వ్యాప్తంగా కరోనా కథ మళ్ళీ మొదటికి వస్తోంది. దీంతో పలు రాష్ట్రాలు వరస పెట్టి ఆంక్షలు విధిస్తున్నాయి....
కెసీఆర్ ప్రధాని అయితే దేశ చరిత్రే మారిపోతుంది
25 March 2021 5:59 PM ISTతెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కెసీఆర్ ఒక సారి దేశ ప్రధాని కావాలని ఆకాక్షించారు. కెసీఆర్...
అధికారంలోకి వచ్చేది మనమే..ముఖ్యమంత్రి నేనే
25 March 2021 5:09 PM ISTవైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ చెపితే రాలేదు..బిజెపి అడిగితే పార్టీ లేదు. ఒంటరిగానే పోటీచేస్తాం. అధికారంలోకి వస్తాం. దేవుడి దయ..ప్రజల...
జస్టిస్ రమణపై జగన్ ఫిర్యాదులను కొట్టేసిన సుప్రీం
24 March 2021 6:15 PM ISTఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2020 అక్టోబర్ 6న సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వీ రమణపై సీజెఐ ఎస్ ఏ బొబ్డేకు ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల తర్వాత ఈ...
థియేటర్లు మూసివేసే ఆలోచన లేదు
24 March 2021 2:41 PM ISTకరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో పాఠశాలలు, కాలేజీలు మూసివేతకు నిర్ణయం తీసుకున్న సర్కారు..థియేటర్లు కూడా మూసివేస్తుందని విస్తృతంగా ప్రచారం జరిగింది....
సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా ఎన్ వి రమణ పేరు సిఫారసు
24 March 2021 12:36 PM ISTకీలక పరిమాణం. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బొబ్డే సిఫారసు చేశారు....
రెండేళ్లలో మూడు అత్యుత్తమ ఇసుక విధానాలా?
24 March 2021 9:40 AM ISTఇసుక తుఫాన్ లో జగన్ సర్కారు గతంలోనూ ఇదే తరహాలో అత్యత్తుమం అంటూ ప్రకటనలు ప్రైవేట్ సంస్థకు ఇచ్చి సమర్ధనకు తంటాలు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఏ అంశంపై...
ఏప్రిల్ 30 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం
23 March 2021 7:56 PM ISTవేసవి నాటికి విమానయాన రంగం కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఊహించని షాక్. మళ్లీ పలు దేశాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో విమానయాన...
తెలంగాణలో విద్యా సంస్థలు బంద్
23 March 2021 5:28 PM ISTకరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని...
రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్
23 March 2021 5:14 PM ISTతెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సలహా...
ప్రత్యేక హోదాపై కేంద్రానికి మళ్ళీ అదే మాట
23 March 2021 4:55 PM ISTకేంద్రంలోని బిజెపి సర్కారు ప్రత్యేక హోదాపై తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించింది. ఏపీకా ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని తెలిపింది. రాష్ట్రానికి...
పెద్దిరెడ్డి, బొత్సలకు హైకోర్టు నోటీసులు
23 March 2021 1:57 PM ISTఏపీకి చెందిన సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు ...












