Telugu Gateway

Latest News - Page 826

తెలంగాణలో 68 కాలేజీలు మూసివేత

17 April 2020 9:39 PM IST
తెలంగాణ సర్కారు ప్రైవేట్ కాలేజీలపై కొరడా ఝళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా..అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కాలేజీల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది....

తెలంగాణలో 766కు చేరిన కరోనా కేసులు

17 April 2020 9:00 PM IST
తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి ఏ మాత్రం తగ్గటం లేదు. ఒక్క శుక్రవారం నాడే కొత్తగా 66 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్...

ఊహించని కష్ట కాలం ఇది

17 April 2020 8:27 PM IST
“ఇది మనం ఎవరూ ఊహించని కష్ట కాలం. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం చెప్పి, భరోసా ఇవ్వడమే ముఖ్యం అని భావించాం. ఆంధ్రప్రదేశ్ లో...

జగన్ కు కరోనా టెస్ట్

17 April 2020 6:56 PM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దక్షిణ కొరియా నుంచి వచ్చిన ర్యాపిడ్ కిట్స్ తో ఆయనకు ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితం పది...

కుమారస్వామి తనయుడి పెళ్లి వివాదం

17 April 2020 5:37 PM IST
ప్రపంచం అంతా కరోనా టెన్షన్ లో ఉంది. కానీ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ నిబంధనలను ఉల్లంఘించి మరీ పెళ్ళి చేసుకోవటం ఇప్పుడు ఓ పెద్ద...

ఏపీకి లక్ష ర్యాపిడ్ కరోనా కిట్స్

17 April 2020 4:51 PM IST
ఏపీలో కరోనా పరీక్షల ఫలితం వేగం మరింత పెరగనుంది. దీనికి కారణానికి రాష్ట్రానికి కొత్తగా లక్ష కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ కరోనా పరీక్షల...

ఏపీలో రెండు జిల్లాల్లోనే 252 కేసులు

17 April 2020 1:48 PM IST
రెండు జిల్లాలు. 252 కరోనా పాజిటివ్ కేసులు. ఇదీ ఏపీ పరిస్థితి. గుంటూరు జిల్లాలో 126 కేసులు..కర్నూలులో 126 కేసులు నమోదు అయ్యాయి. శుక్రవారం నాడు కొత్తగా...

ఆర్ బిఐ కీలక నిర్ణయాలు

17 April 2020 11:30 AM IST
కరోనా దేశ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) రంగంలోకి దిగింది. దేశంలో నగదు లభ్యతను పెంచేందుకు వీలుగా...

తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షలు పది వేలు

16 April 2020 8:00 PM IST
కరోనా కేసుల సంఖ్య తెలంగాణలో ఏడు వందలకు చేరింది. ఇఫ్పటి వరకూ రాష్ట్రంలో పది వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల...

ఎయిర్ లైన్స్ కు కేంద్రం షాక్

16 April 2020 7:24 PM IST
దేశంలోని ఎయిర్ లైన్స్ కు పౌరవిమానయాన శాఖ షాక్ ఇచ్చింది. తొలి దశ లాక్ డౌన్..రెండవ దశ లాక్ డౌన్ సమయంలో విమాన టిక్కెట్లు బుక్ చేసుకుని వాటిని రద్దు ...

‘డుంజో’ చెప్పిన నిజాలు

16 April 2020 6:00 PM IST
దేశమంతా..కాదు కాదు ప్రపంచం అంతా ఇప్పుడు కరోనా పేరు చెపితే వణికిపోతోంది. ప్రభుత్వాలు లాక్ డౌన్ నిర్ణయాలు తీసుకోవటంతో ఎక్కడివారు అక్కడే గప్ చుప్. ఈ...

దుబాయ్ విమానాశ్రయం..పది నిమిషాల్లో కరోనా టెస్ట్

16 April 2020 3:35 PM IST
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ సంస్థ దుబాయ్ విమానాశ్రయంలో కరోనా టెస్ట్ లకు శ్రీకారం చుట్టింది. రక్తపరీక్షల ద్వారా ఫలితాన్ని తేల్చనున్నారు. అది కూడా పది...
Share it