Telugu Gateway

Latest News - Page 1173

108 వాహనాలకు రిపేర్లా...సింగపూర్ కు విమానాలు ముఖ్యమా?

9 Oct 2018 10:07 AM IST
పద్దెనిమిది కోట్లు ఎదురిచ్చి సింగపూర్ విమానాలు నడపాలా బాబూ!ఓ వైపు ఏపీలో పలు గ్రామాలకు సరైన రోడ్లు లేవు. కొన్ని గ్రామాల్లో సరైన మంచి నీటి సౌకర్యమే...

తెలుగు మీడియాలో ‘మీ టూ’ మొదలైతే...!

9 Oct 2018 10:04 AM IST
లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి మీడియా కూడా పాకింది. ఈ వ్యవహారంలో టకటకా పెద్ద పెద్ద వికెట్లు కూడా పడుతున్నాయి. మరి కొంత మంది...

లోకేష్‌...నీ లాజిక్ కు లెక్కేంటి?

8 Oct 2018 7:27 PM IST
పెట్టుబ‌డుల‌కు...ఐటి దాడుల‌కు లింక్ ఏంటి?. ఐటి దాడులు జ‌రిగితే పెట్టుబ‌డులు రావా?. అంటే ఈ లెక్క‌న ఎవ‌రు కోట్లాది రూపాయ‌లు ప‌న్ను ఎగొట్టినా ఐటి శాఖ‌...

అర‌వింద స‌మేత సెన్సార్ పూర్తి

8 Oct 2018 6:52 PM IST
ఎన్టీఆర్ కొత్త సినిమా అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా సెన్సార్ పూర్త‌యింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యు-ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది. ప్ర‌పంచ...

ఏపీలో హెచ్ సీఎల్ టెక్నాల‌జీ క్యాంప‌స్ కు భూమి పూజ‌

8 Oct 2018 6:37 PM IST
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఐటి రంగంలోని ఆగ్ర‌శ్రేణి సంస్థ‌ల్లో ఒక‌టైన హెచ్ సీఎల్ త‌న క్యాంప‌స్ ఏర్పాటుకు రెడీ అయిపోయింది. ఈ సంస్థ త‌న క్యాంప‌స్ భ‌వ‌నాల...

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

8 Oct 2018 6:18 PM IST
జూనియ‌ర్ ఎన్టీఆర్, పూజా హెగ్డె జంట‌గా న‌టించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాకు గుడ్ న్యూస్. ఏపీలో ఈ సినిమా అద‌న‌పు షోల‌కు అనుమ‌తిస్తూ ప్ర‌భుత్వం...

కొమ్మినేని శ్రీనివాసరావుకి పుత్ర వియోగం

8 Oct 2018 3:12 PM IST
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏకైక కుమారుడు శ్రీహర్ష సోమవారం నాడు కెనడాలో మరణించారు. శ్రీహర్ష వయస్సు 32 సంవత్సరాలే. గత కొంత కాలంగా...

మహేష్ బాబు@ 70 లక్షలు

8 Oct 2018 11:33 AM IST
మహేష్ బాబు సోషల్ మీడియాలో మరో మైలురాయిని దాటారు. పెద్దగా హంగామా చేయకుండా..నిత్యంగా కూల్ గా ఉండే మహేష్ బాబుకు ట్విట్టర్ లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 7...

బిజెపికి షాక్!

8 Oct 2018 11:05 AM IST
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న కీలక రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి షాక్ తప్పేలా లేదు. పలు సర్వేలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి....

విమానాశ్రయాల్లో ఎంట్రీకి ‘ముఖ గుర్తింపు’ విధానం

8 Oct 2018 9:40 AM IST
దేశీయ విమానాశ్రయాల్లో త్వరలోనే కొత్త మోడల్ అందుబాటులోకి రానుంది. ఇక మీరు విమానాశ్రయంలోకి అడుగుపెట్టడానికి ముఖ గుర్తింపు (facial recognition)...

ఐటి శాఖకు ఏపీ అవినీతి ఐఏఎస్ ల చిట్టా!

8 Oct 2018 9:38 AM IST
ఈ నెలలోనే నోటీసులు..ఆపై దాడులు?!ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన పనులన్నీ అడ్డగోలుగా చేస్తూ అక్రమార్జన చేసిన ఐఏఎస్ అధికారులు ఎవరు?. వాళ్ళు...

అకుంఠిత దీక్షతో ‘చంద్రబాబు ధనయజ్ఞం’

8 Oct 2018 9:36 AM IST
కాంట్రాక్టర్ల ‘రింగ్ లీడర్’గా ముఖ్యనేతఅన్ని పనులకు ఆ రెండు కంపెనీలేనా?ఏపీలో ఏ పనులైనా అయినా ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే ఎందుకు దక్కుతున్నాయి?....
Share it