Telugu Gateway

Latest News - Page 1030

చంద్రబాబు వైసీపీలోకి వెళితే.. నేను బిజెపిలోకి వెళ్తా!

5 Jun 2019 4:57 PM IST
తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని కలకలం రేపుతోంది. లోక్ సభలో విప్ వంటి పెద్ద పదవి తనకు వద్దంటూ ఫేస్ బుక్ లో వ్యంగంగా పోస్టు పెట్టిన...

మోజో టీవీని లాక్కున్నారు..రవిప్రకాష్ సంచలన ఆరోపణ

5 Jun 2019 1:47 PM IST
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మీడియా కబ్జా సాగుతోందని ఆరోపించారు. "మీడియా, మాఫియా మధ్య యుద్ధం జరుగుతోంది....

పదవుల కోసం వైసీపీలో చేరలేదు

5 Jun 2019 12:40 PM IST
ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ప్రముఖ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. తనకు టీటీడీ ఛైర్మన్ పోస్టు ఇస్తున్నారని కొంత...

విజయసాయిరెడ్డికి కీలక పదవి

5 Jun 2019 12:31 PM IST
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయన్ను పార్లమెంటరీ పార్టీ...

టీటీడీ బోర్డుతో పాటు పాలక మండళ్ళ రద్దు!

5 Jun 2019 12:22 PM IST
అత్యంత ప్రతిష్టాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)తోపాటు గత ప్రభుత్వం నియమించిన పాలక మండళ్ళను రద్దు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది....

అల్లు అర్జున్ సినిమా రెండో షెడ్యూల్

5 Jun 2019 11:39 AM IST
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ సినిమా రెండవ షెడ్యూల్ బుధవారం నాడు ప్రారంభం అయింది. ఈ సినిమాలో ఆయనకు జోడీగా పూజా...

సీఎం పేషీలో మాజీ సీఎస్

5 Jun 2019 10:32 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేషీలో మాజీ సీఎస్ అజయ్ కల్లాం కీలక పాత్ర పోషించనున్నారు. ప్రభుత్వం ఆయన్ను కేబినెట్ హోదాతో ముఖ్య సలహాదారుగా నియమించింది....

చంద్రబాబుకు కేశినేని నాని షాక్!

5 Jun 2019 9:25 AM IST
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్ ఇచ్చారు. ఆయనకు చంద్రబాబు తాజాగా లోక్ సభలో టీటీడీ విప్ బాధ్యతలను...

ఏకపక్ష తీర్పు ఇది..కెటీఆర్

4 Jun 2019 9:37 PM IST
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగింది. రాష్ట్రంలోని మెజారిటీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది....

ఐఏఎస్ ల బదిలీలు...చంద్రబాబు టీమ్ కు షాక్!

4 Jun 2019 8:44 PM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో భారీ ఎత్తున పాలనలో కొత్తదనం కోసం చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగా పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు...

నాగార్జునతో కీర్తిసురేష్ రొమాన్స్

4 Jun 2019 8:15 PM IST
అక్కినేని నాగార్జున మరోసారి ‘మన్మథుడు’గా మారిన విషయం తెలిసిందే. ఇటీవల వరకూ పోర్చుగల్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో కలసి సందడి చేసిన...

జ‌స్టిస్ ప్రవీణ్ కుమార్ తో జ‌గ‌న్ బేటీ

4 Jun 2019 6:57 PM IST
ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న హామీల అమ‌లు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ప్ర‌మాణ స్వీకార స‌మ‌యంలో గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన టెండ‌ర్ల...
Share it