Telugu Gateway

Latest News - Page 1017

‘ప్రజావేదిక’ కూల్చివేతకు జగన్ ఆదేశం

24 Jun 2019 11:34 AM IST
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ‘ప్రజావేదిక’ను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యమంత్రితో...

కలెక్టర్ల కాన్ఫనెన్స్ లో ‘జగన్ సంచలన వ్యాఖ్యలు’

24 Jun 2019 11:14 AM IST
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సోమవారం నాడు ప్రారంభం అయిన కలెక్టర్ల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు..అవినీతికి...

ఆ 400 కోట్ల సచివాలయానికి అయినా కెసీఆర్ వస్తారా?

24 Jun 2019 10:42 AM IST
తెలంగాణ సర్కారు కొత్తగా నాలుగు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సచివాలయానికి అయినా సీఎం కెసీఆర్ వస్తారా?. ఇదీ ప్రభుత్వ...

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు!

24 Jun 2019 10:14 AM IST
కాంగ్రెస్ అధిష్టానంపై ధిక్కార స్వరం విన్పిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు పడటం ఖాయంగా కన్పిస్తోంది. క్రమశిక్షణా కమిటీ...

ఆర్ బిఐలో కీలక పరిణామం

24 Jun 2019 10:07 AM IST
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బిఐ) లో కీలక పరిణామం. బ్యాంకు డిప్యూటి గవర్నర్లలో ఒకరైన విరాల్ ఆచార్య రాజీనామా చేశారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద...

మీ గత చరిత్ర చూసుకోండి..టీడీపీపై కిషన్ రెడ్డి ఫైర్

23 Jun 2019 7:11 PM IST
తెలుగుదేశం నేతలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతాన్ని చూసుకుని టీడీపీ నేతలు మాట్లాడాలని హితవు పలికారు....

కబీర్ సింగ్ కుమ్మేస్తున్నాడు

23 Jun 2019 6:59 PM IST
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. తెలుగు సినిమాకు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగానే ఈ సినిమాను...

ఎన్టీవీపై వంద కోట్ల పరువు నష్టం దావా

23 Jun 2019 4:12 PM IST
రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్(ఎన్టీవీ)పై వంద కోట్ల రూపాయల పరువు నష్టం కేసు దాఖలైంది. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ హమీదుద్దీన్ ఈ కేసు...

‘అమ్మ ఒడి’పై జగన్ సర్కారు పూటకో మాట

23 Jun 2019 2:20 PM IST
అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించి ఏపీ సర్కారు పూర్తి గందరగోళంలో ఉన్నట్లు కన్పిస్తోంది. తన పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి ఏటా 15 వేల రూపాయలు...

నితిన్ తో ‘ప్రియా ప్రకాష్ వారియర్’

23 Jun 2019 12:52 PM IST
ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క కన్నుగీటుతో పెద్ద సంచలనంగా మారిన ఈ మళయాళ కుట్టి ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరో నితిన్ తో కలసి నటించనున్నారు. ...

వివాదంలో విజయసాయిరెడ్డి జీవో!

22 Jun 2019 6:58 PM IST
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదస్పదం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఉన్న విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ...

ఇస్మార్ట్ శంక‌ర్ విడుద‌ల వాయిదా

22 Jun 2019 5:24 PM IST
పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంక‌ర్ సినిమా విడుద‌ల వాయిదా ప‌డింది. ముందు ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం ఈ సినిమా జూలై 12న...
Share it