Home > Andhra Pradesh
Andhra Pradesh - Page 199
టీడీపీకి షాక్...ఎమ్మెల్సీ డొక్కా రాజీనామా
21 Jan 2020 12:02 PM ISTఅత్యంత కీలకమైన రాజధానుల వికేంద్రీకరణ బిల్లు మండలి ముందుకు వచ్చిన తరుణంలో ప్రతిపక్ష టీడీపీకి షాక్. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్...
మూడు రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఓకే
20 Jan 2020 11:01 PM ISTసోమవారం ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయింది. తిరిగి అదే రోజు రాత్రి పదకొండు గంటలకు పూర్తయింది. పరిపాలనా వికేంద్రీకరణ,...
మూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే
20 Jan 2020 10:38 PM ISTమూడు రాజధానుల ముచ్చట మూణ్ణాళ్లే... ఇవి శాశ్వతం కాదనీ, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రాజ్యాంగ పరిధిని అతిక్రమించి ఏకపక్షంగా ఏర్పాటు చేస్తున్న ఈ రాజధానులు...
జనసేన నేతలను అడ్డుకున్న పోలీసులు
20 Jan 2020 9:46 PM ISTరాజధాని ప్రాంతంలో పోలీసుల లాఠీచార్జిలో దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పవన్ కళ్యాణ్,...
చంద్రబాబు తీరుపై జగన్ ఫైర్
20 Jan 2020 9:22 PM ISTతెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నా వాళ్ళలో ఐదుగురు...
చేతులెత్తి నమస్కరిస్తున్నా..మూడు రాజధానుల వద్దు
20 Jan 2020 9:04 PM ISTతెలుగుదేశం అధినేత, ప్రతిఫక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకోవాలని కోరారు....
చంద్రబాబు లాంటి జీవితం కంటే వైఎస్ లాంటి చావే మంచిది
20 Jan 2020 5:17 PM ISTఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి అసెంబ్లీ వేదికగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు డెబ్బయి...
పవన్ ఆదేశాలను పట్టించుకోని రాపాక
20 Jan 2020 4:16 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బేఖాతరు చేశారు. అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ; సీఆర్ డీఏ రద్దు బిల్లును...
శాసనసభ స్పీకర్ నేరుగా విచారణకు ఆదేశించవచ్చా?
20 Jan 2020 2:57 PM ISTస్పీకర్ సభ కస్టోడియన్ మాత్రమే అంటున్న నిపుణులుసభ తీర్మానం ద్వారానే విచారణ జరగాలంటున్న సీనియర్ నేతలుస్పీకర్ విచారణ కోరటం..సీఎం ఒకే అనటంతో తెరపైకి కొత్త...
ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారమా..రాజధాని నిర్మాణమా?
20 Jan 2020 1:55 PM ISTఅమరావతిలో రాజధాని పేరుతో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమా?. రాజధాని నిర్మాణమా?. దీన్ని ఎవరైనా రాజధాని నిర్మాణం అంటారా?. అంటూ ఏపీ అసెంబ్లీలో ఆర్ధిక,...
రాపాకకు పవన్ లేఖ..ఆ బిల్లులను వ్యతిరేకంచండి
20 Jan 2020 1:01 PM ISTజనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన వివిధ స్థాయిల్లో చర్చించి అమరావతిలోనే రాజదానిని కొనసాగించాలని...
జగన్ చెప్పిందే జరిగింది..పేర్లు కూడా అవే
20 Jan 2020 12:08 PM ISTఅమరావతి ‘లెజిస్లేటివ్ క్యాపిటల్..వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గత ఏడాది డిసెంబర్ 17నన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి...
విడుదల తేదీ కూడా చెప్పేశారు
26 Jan 2026 9:08 PM IST• Vijay Deverakonda–Rashmika Film Titled Ranabaali
26 Jan 2026 9:01 PM ISTసెకండ్ ఇన్నింగ్స్ లో దూకుడు
26 Jan 2026 7:33 PM ISTDavid Reddy First Look: Manchu Manoj in a Fierce Avatar
26 Jan 2026 7:21 PM ISTఇరుముడి ఫస్ట్ లుక్ వచ్చేసింది
26 Jan 2026 12:47 PM IST
Amaravati Phase-2: Bigger Plan, Bigger Questions!
25 Jan 2026 3:24 PM ISTSingareni Coal Row: Is Bhatti in Trouble?
25 Jan 2026 1:26 PM ISTBhatti Vikramarka Slams Allegations in Naini Coal Block Issue
24 Jan 2026 2:48 PM ISTAdani Case Takes New Turn as US SEC Moves Federal Court!
23 Jan 2026 2:10 PM ISTDavos Appearance: Chiranjeevi’s Words Stir Telangana Politics!
21 Jan 2026 2:49 PM IST





















