ఏడాది పూర్తి చేసుకున్న జో బైడెన్..కమలా హ్యారిస్
BY Admin21 Jan 2022 5:19 AM GMT

X
Admin21 Jan 2022 5:19 AM GMT
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ లు ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఏడాది పాలనా కాలంలో తాము చేసిన పనులను వివరిస్తూ వీరిద్దరూ తమ తమ అధికారిక ఖాతాల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గత ఏడాదిగా అమెరికాలో లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. నిరుద్యోగాన్ని 3.9 శాతానికి తగ్గించామని వెల్లడించారు. అమెరికా పౌరులకు పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ అందించేలా చేయటంతోపాటు..అమెరికన్లకు పెద్ద ఎత్తున వైద్య బీమా ప్రయోజనాలు కల్పించామని తెలిపారు.
Next Story