Telugu Gateway

Top Stories - Page 53

చిత్రా రామ‌కృష్ణ అరెస్ట్

7 March 2022 9:24 AM IST
చిత్రా రామ‌కృష్ణ. ఈ పేరు గ‌త కొన్ని రోజులుగా దేశంలో పెద్ద సంచ‌ల‌నం రేపింది. అస‌లు కేసు న‌మోదు అయిన‌ప్ప‌టి సంగ‌తి ఏమో కానీ..ఆమె చెప్పిన విష‌యాలు...

భార‌త జెండా వాడుకున్న పాకిస్తాన్..ట‌ర్కిష్ విద్యార్ధులు

2 March 2022 5:40 PM IST
ర‌ష్యా దాడుల‌తో ఉక్రెయిన్ విల‌విల‌లాడుతోంది. అయినా స‌రే ఉక్రెయిన్ సైన్యం, స్థానికులు ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా పోరాటం చేస్తున్నారు.. అయితే...

అమెరికా గ‌గ‌న‌త‌లంలో ర‌ష్యాకు నో ఎంట్రీ

2 March 2022 12:07 PM IST
ర‌ష్యాను దారికి తెచ్చేందుకు అమెరికాతోపాటు ప‌లు దేశాలు వ‌ర‌స చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నాయి. ప్ర‌ధానంగా ఇవి ఆర్ధికంగా ఆ దేశాన్ని న‌ష్టం చేకూర్చే దిశ‌గానే...

ర‌ష్య‌న్ బిలియ‌నీర్ల ప్రైవెట్ జెట్స్ స్వాధీనం

2 March 2022 11:47 AM IST
ఉక్రెయిన్ పై దాడికి దిగిన ర‌ష్యాపై అమెరికా కొర‌డా ఝుళిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ఆంక్షలు విధించిన అగ్ర‌రాజ్యం ఇప్పుడు కొత్త‌గా మ‌రికొన్ని నిర్ణ‌యాలు...

ఎయిర్ ఇండియా కు షాక్

1 March 2022 4:40 PM IST
టాటాల చేతికి చేరిన ఎయిర్ ఇండియాకు ఊహించ‌ని షాక్. ఈ ఎయిర్ లైన్స్ కు పున‌ర్ వైభ‌వం తెచ్చేందుకు సంస్థ యాజ‌మాన్యం తీసుకున్న నిర్ణ‌యానికి ఎదురుదెబ్బ...

సత్య నాదెళ్ల కుటుంబంలో విషాదం

1 March 2022 1:15 PM IST
అతడి వ‌య‌స్సు 26 సంవ‌త్స‌రాలే. కానీ అప్పుడే వందేళ్లు నిండిపోయాయి. పుట్టుకతోనే తీవ్ర‌మైన ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో పుట్ట‌డంతో ఈ ప‌రిస్థితి వ‌చ్చింది....

హైద‌రాబాద్ కు వ‌చ్చిన మ్రియా..ఇప్పుడు మాయం

28 Feb 2022 10:59 AM IST
ర‌ష్యా సేన‌ల చేతిలో ధ్వంస‌మైన ప్ర‌పంచంలోని అతిపెద్ద విమానంర‌ష్యా-ఉక్రెయిన్ పోరులో భారీ ఎత్తున ప్రాణ న‌ష్ట‌మే కాదు..ఆస్తి న‌ష్టం కూడా జ‌రుగుతోంది....

దేశంలో క‌రోనా కేసులు ప‌దివేల స్థాయికి

27 Feb 2022 10:05 AM IST
భార‌త్ ను క‌రోనా క‌ష్టాలు పూర్తిగా వీడిన‌ట్లే క‌న్పిస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా దేశంలో నమోదు అవుతున్న కేసుల సంఖ్య వైర‌స్ ప‌త‌న ద‌శ‌ను...

పుతిన్ ఆస్తులను స్తంభింపచేసిన ఈయూ

25 Feb 2022 8:48 PM IST
ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడుల నేప‌థ్యంలో ప‌రిణామాలు వేగంగా మారుతున్నాయి. ఓ వైపు దాడులు కొన‌సాగిస్తూనే ర‌ఫ్యా చ‌ర్చ‌ల‌కు సిద్ధం అని ప్ర‌క‌టిస్తోంది. మ‌రో...

స్టాక్ మార్కెట్లో ఒక్క రోజు న‌ష్టం ప‌ది ల‌క్షల కోట్లు!

24 Feb 2022 4:13 PM IST
ర‌ష్యా-ఉక్రెయిన్ ల మ‌ధ్య నెల‌కొన్న యుద్ధ మేఘాలు ప్ర‌పంచ వ్యాప్తంగా మార్కెట్ల‌ను ముంచాయి. ఒక్క భార‌త్ లోనే ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ప‌ది ల‌క్షల కోట్ల...

మోడీ జోక్యం కోరిన ఉక్రెయిన్

24 Feb 2022 3:57 PM IST
ర‌ష్యా దాడుల‌తో ఉక్రెయిన్ విల‌విల‌లాడుతోంది. ఈ దాడులు ఆపేందుకు గ‌ల అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తోంది. అయితే ర‌ష్యా మాత్రం దూకుడుతో ముందుకు సాగుతోంది....

ఎక్క‌డివారు అక్క‌డే..భార‌త్ కీల‌క సూచ‌న‌

24 Feb 2022 1:54 PM IST
ఉక్రెయిన్ లో తీవ్ర అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయ‌ని..ఎక్క‌డి వారు అక్క‌డే ఉండాల‌ని భార‌త్ సూచించింది. ఉక్రెయిన్ లో ఉన్న భార‌తీయుల‌ను ఉద్దేశించి తాజాగా ఈ...
Share it