Telugu Gateway

Top Stories - Page 52

మార్చి 31 నుంచి కోవిడ్ నిబంధ‌న‌ల‌కు గుడ్ బై

23 March 2022 4:19 PM IST
దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌టంతో కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ 19 కు సంబంధించి ఇక డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్(డీఎం)...

జీఎంఆర్ ప‌వ‌ర్, అర్భ‌న్ ఇన్ ఫ్రా లిస్టింగ్ మార్చి 23 నుంచి

22 March 2022 7:44 PM IST
జీఎంఆర్ గ్రూపు నుంచి బుధ‌వారం నాడు కొత్త కంపెనీ లిస్ట్ కానుంది. ఇటీవ‌లే జీఎంఆర్ ఇన్ ఫ్రా నుంచి విద్యుత్, ప‌ట్ట‌ణ మౌలిక‌స‌దుపాయాల విభాగాల‌ను ప్ర‌త్యేక...

భారత్ పై బైడెన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

22 March 2022 11:21 AM IST
ఉక్రెయిన్ పై అన్యాయంగా దాడుల‌కు తెగ‌బ‌డుతున్న ర‌ష్యా విష‌యంలో భార‌త్ తీరును అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ త‌ప్పుప‌ట్టారు. ఈ విష‌యంలో ఢిల్లీ ఎందుకో...

ఉక్రెయిన్ కూల్చేసిన ర‌ష్యా విమానాలు 95

19 March 2022 7:29 PM IST
రష్యాతో పోలిస్తే ఏ ర‌కంగా చూసిన ఉక్రెయిన్ సామ‌ర్ధ్యం, స‌త్తా చాలా త‌క్కువ‌. కానీ ర‌ష్యా చేస్తున్న పాశ‌విక దాడిని మాత్రం ఉక్రెయిన్ వీరోచితంగా...

ఎవ‌రూ ఇంథ‌నం అమ్మ‌క చిక్కుకుపోయిన ర‌ష్యా నౌక‌

19 March 2022 2:30 PM IST
ఉక్రెయిన్ పై అడ్డగోలుగా దాడుల‌కు దిగుతున్న రష్యా సైతం ఇప్పుడు చిక్కుల్లో ప‌డుతోంది. సంప‌న్నుల ద‌గ్గ‌ర నుంచి సామాన్యుల వ‌ర‌కూ ఈ ప్ర‌భావాన్ని...

'ప్ర‌పంచ సంతోష దేశాల' జాబితాలో భార‌త్ స్థానం ఎక్క‌డో తెలుసా?

18 March 2022 7:20 PM IST
సంతోషం. అన్నింటి కంటే అత్యంత కీల‌క‌మైన అంశం. ఎంత సంపాదించాం అన్న‌దానికంటే ఉన్నంత‌లో ఎంత సంతోషంగా ఉన్నామ‌న్న‌ది అత్యంత కీల‌కం. ఇందుకు ప్ర‌భుత్వాల...

పేటీఎం కు మ‌రో షాక్..టార్గెట్ ధ‌ర 450 రూపాయ‌లు!

18 March 2022 9:57 AM IST
ఇప్ప‌టికే పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయిన పేటీఎం మ‌దుప‌ర్లకు మరో షాక్. ఇప్పటికే ఈ షేరు ఆఫ‌ర్ ధ‌ర 2150 రూపాయ‌ల కంటే దారుణంగా పడిపోయింది. ఈ గురువారం...

పేటీఎం మ‌దుప‌ర్ల విషాదం!

14 March 2022 6:52 PM IST
ఈ మ‌ధ్య కాలంలో ఏ షేరు కూడా ఇంత ఒత్తిడిని ఎదుర్కొని ఉండ‌దు. ఐపీవో స‌మ‌యంలో ఎక్క‌డా లేని జోష్ చూపించిన పేటీఎం లిస్టింగ్ ద‌గ్గ‌ర నుంచి మ‌దుప‌ర్లకు...

ఆప్ ఊడ్చేసిందని..టీవీ9లోకూడా ఊడ్చారు!

10 March 2022 1:36 PM IST
జ‌ర్న‌లిజానికే ఇది ఓ కొత్త మ‌లుపు. ఓ మేలుకొలుపు. ఎవ‌రూ కూడా వార్త‌లు ఇంత అద్భుతంగా చెప్ప‌లేరు. ఎన్నిక‌ల వార్త‌ల క‌వ‌రేజ్ లో అగ్ర‌శ్రేణి ఛాన‌ల్ టీవీ9...

దూసుకెళ్లిన ఎయిర్ లైన్స్ షేర్లు

9 March 2022 5:02 PM IST
విమాన‌యాన రంగ కంపెనీల షేర్లు చాలా కాలం త‌ర్వాత దూసుకెళ్ళాయి. మార్చి 27 నుంచి అంత‌ర్జాతీయ మార్గాల్లో విమాన స‌ర్వీసుల‌కు భార‌త ప్ర‌భుత్వం గ్రీన్...

విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు లైన్ క్లియ‌ర్

9 March 2022 9:41 AM IST
క‌రోనా ముప్పు త‌ప్పింది. ప్ర‌పంచ దేశాలు అన్నీ ఊపిరి పీల్చుకున్నాయ్. దీంతో విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు సంబంధించి ఇక పాత రోజులు వ‌చ్చిన‌ట్లే. ఇప్ప‌టికే ప‌లు...

స్టాక్ మార్కెట్లో ఉక్రెయిన్ ప్ర‌కంప‌న‌లు

7 March 2022 10:12 AM IST
అక్క‌డ యుద్ధం ఆగ‌టం లేదు. ఇక్క‌డ స్టాక్ మార్కెట్ల ప‌త‌నం ఆగ‌టంలేదు. దేశీయ స్టాక్ మార్కెట్లో సోమ‌వారం ఉద‌యం నుంచి క‌ల్లోలం నెల‌కొంది. ప‌ది గంట‌ల...
Share it