Telugu Gateway

Telugugateway Exclusives - Page 110

ఇదేనా రైతులపై కెసీఆర్ ప్రేమ?

12 Feb 2020 5:31 PM IST
సీఎంకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖముఖ్యమంత్రి కెసీఆర్ ఏకంగా పదకొండు గంటల పాటు కలెక్టర్ల సమావేశంలో మాట్లాడితే అందులో రైతుల గురించి మాట్లాడేందుకు ఐదు...

జగన్ కేసు ఏప్రిల్ 9కి వాయిదా

12 Feb 2020 4:51 PM IST
తెలంగాణ హైకోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేసు ఏప్రిల్ 9కి వాయిదా పడింది. వారం వారం కోర్టుకు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్...

ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ కు కేబినెట్ ఆమోదం

12 Feb 2020 1:20 PM IST
స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలుఏపీ కేబినెట్ బుధవారం నాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సంచలన నిర్ణయాలు...

ఢిల్లీలో ఆప్ కు 62సీట్లు..బిజెపికి 8

11 Feb 2020 4:46 PM IST
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఎగ్జాట్ ఫలితాలుగా తేలాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి ఢిల్లీని క్లీన్ స్వీప్ చేసింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసెంబ్లీలో ఏకంగా...

అమెరికాలో ఉన్న భారతీయుల సంఖ్య ఎంతో తెలుసా?

11 Feb 2020 11:29 AM IST
అసలు విదేశాల్లో ఎంత భారతీయులు నివశిస్తున్నారు?. అందులో ఏ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు అనే అంశాలను తాజాగా విదేశీ వ్యవహారాల శాఖ లోక్ సభ ముందు పెట్టింది. ఈ...

డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఖరారు

11 Feb 2020 10:20 AM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన ఖరారు అయింది. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించింది. ఈ...

ఢిల్లీ పీఠంపై మళ్ళీ కేజ్రీవాలే

11 Feb 2020 9:43 AM IST
ఫలించని బిజెపి ప్రయత్నాలుఊహించిందే నిజమైంది. ఢిల్లీ పీఠం మళ్ళీ ఆప్ వశం అయినట్లే. దేశ రాజధాని ఢిల్లీలో పాగా వేసి సత్తా చాటాలని ప్రయత్నించిన బిజెపికి...

ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు

10 Feb 2020 1:35 PM IST
ఆంద్రప్రదేశ్ లో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. అయితే ఈ చార్జీల పెంపు నుంచి పేద, మధ్య తరగతి ప్రజలకు మినహాయింపు కల్పించారనే చెప్పాలి. కేవలం 500 యూనిట్లు...

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ‘లెక్కలు’ అంత సంక్లిష్టమా?

10 Feb 2020 11:26 AM IST
కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లో ఓ అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థపై ఐటి దాడులు జరిగాయి. ఆ సంస్థ దేశంలోనే టాప్ త్రీ కంపెనీల్లో ఒకటి. ఆ...

బిల్ గేట్స్ ‘సూపర్ బోటు’ ఖరీదు 4600 కోట్లు

10 Feb 2020 10:39 AM IST
బోటులో అతిథులకు అదిరిపోయే సౌకర్యాలుయోగా స్టూడియో..స్విమ్మింగ్ పూల్ కూడాబిల్ గేట్స్. ఎంత సంపద ఉన్నా..సింపుల్ ఉండటం ఆయన నైజం. తాజాగా బిల్ గేట్స్ నిర్ణయం...

ఆగని కరోనా కలకలం

10 Feb 2020 9:44 AM IST
చైనాను కరోనా కలకలం వీడటంలేదు. చైనాతో పాటు పలు దేశాలకు కూడా ఈ వైరస్ విస్తరిస్తోంది. కాకపోతే చైనాలో ఉన్నంత తీవ్రత ఇతర దేశాల్లో లేదు. ఇప్పటికే ఒక్క...

ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు

9 Feb 2020 9:42 AM IST
ఏపీలో కీలక పరిణామం. సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు...
Share it